- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం: ఫ్లైట్‌లో ప్రయాణికుడు తీసిన లైవ్ సెల్పీ వీడియో వైరల్
గుజరాత్ అహ్మదాబాద్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది....

దిశ, వెబ్ డెస్క్: గుజరాత్ అహ్మదాబాద్(Ahmadabad)లో తీవ్ర విషాదం(Tragedy) చోటు చేసుకుంది. అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు నుంచి లండన్(London) బయల్దేరిన విమానం కుప్పకూలింది. ఎయిర్ పోర్టు సమీపంలో మెడికల్ కాలేజీపై కూలిపోయింది. ఈ సమయంలో ఫ్లైట్‌లో దాదాపు 248 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదంలో పలువురు మృతి చెందారు. కొందరి మృతదేహాలు గుర్తు పట్టలేని స్థితిలో ఉన్నాయి. ప్రస్తుతం మృతులు, క్షతగాత్రులను సివిల్ ఆస్పత్రి(Civil Hospital)కి తరలించారు. చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ప్రమాద స్థలంలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి.
అయితే ప్రమాదానికి ముందు ఫ్లైట్‌లో ఉన్న ప్రయాణికుడు లైవ్ సెల్ఫీ వీడియో(Live selfie video) తీశారని ఎమ్మెస్ భూమి అనే మహిళ తెలిపారు. అంతేకాదు ఆ వీడియోను ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు నుంచి విమానం బయల్దేరిందని, ఆ సమయంలో ఓ వీడియో తీశారని తెలిపారు. తన పక్కనే గుజరాత్ మాజీ సీఎం ఉన్నారని సెల్పీ వీడియోలో ప్రయాణికుడు తెలుపుతున్నాడని, ఆ సమయంలో ఫ్లైట్ కూలిపోయిందని ఆమె ట్వీట్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
अहमदाबाद प्लेन क्रैश के समय एक व्यक्ति लाइव वीडियो बना रहा था
— Ms.Bhumi (@ibmindia20) June 12, 2025
242 यात्री और चालक दल के सदस्य
169 भारतीय नागरिक हैं
53 ब्रिटिश नागरिक हैं
1 कनाडाई नागरिक
7 पुर्तगाली नागरिक हैं
गुजरात के पूर्व मुख्यमंत्री श्री विजय रूपानी जी भी इसी विमान में सवार थे pic.twitter.com/sxGb131HH5






