Breaking: ఘోర రోడ్డు ప్రమాదం.. రాఖీ వేడుకలకు వెళ్తూ పది మంది మృతి

by srinivas |   ( Updated:2024-08-18 08:24:38.0  )
Breaking: ఘోర రోడ్డు ప్రమాదం.. రాఖీ వేడుకలకు వెళ్తూ పది మంది మృతి
X

దిశ, వెబ్ డెస్క్: యూపీలోని బులంద్‌షహర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాఖీ వేడుకలకు వెళ్తుండగా తొమ్మది మంది మృతి చెందారు. వ్యానును బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో 10 మంది అక్కడికక్కడే మృతి చెందారు. 25 మందికి పైగా గాయాలయ్యాయి. సేలంపూర్ పోలీస్ స్టేషన్‌కు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాలను, క్షతగాత్రులను ఆస్పతికి తరలించారు. మృతుల్లో ఒకే కుటుంబానికి సంబంధించిన ఏడుగురు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

Advertisement

Next Story

Most Viewed