Big Breaking: రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది స్పాట్ డెడ్

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-03-20 09:14:14  IST  )

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సేలం వద్ద ప్రభుత్వ బస్సు బీభత్సం సృష్టించింది...

Big Breaking: రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది స్పాట్ డెడ్
X

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడు(Tamilanadu)లో ఘోర రోడ్డు ప్రమాదం(Accident) జరిగింది. సేలం(Salam) వద్ద ప్రభుత్వ బస్సు(Government Bus) బీభత్సం సృష్టించింది. అదుపు తప్పి వేగంగా వాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 8 మంది అక్కడికక్కడే మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహయ చర్యలు అందించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి, మృతుల మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. ఈ ఘటనతో భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో క్లియర్ చేశారు. ప్రమాదానికి కారణమైన బస్సును పక్కకు తీశారు. బస్సు బ్రేక్స్ ఫెయిల్ అయినట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story