- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గోల్డెన్ టెంపుల్ సమీపంలో రెండో పేలుడు.. మూడు రోజుల్లో రెండోసారి..
by Malleboina Mahesh |
3 రోజుల్లో గోల్డెన్ టెంపుల్ సమీపంలో రెండవ 'మిస్టరీ' పేలుడు సంభవించింది. అమృత్ సర్‌లోని టెంపుల్ సమీపంలోని హెరిటేజ్ స్ట్రీట్ లో సోమవారం ఈ పేలుడు సంభవించింది.

X
దిశ, వెబ్‌డెస్క్: 3 రోజుల్లో గోల్డెన్ టెంపుల్ సమీపంలో రెండవ 'మిస్టరీ' పేలుడు సంభవించింది. అమృత్ సర్‌లోని టెంపుల్ సమీపంలోని హెరిటేజ్ స్ట్రీట్ లో సోమవారం ఈ పేలుడు సంభవించింది. అయితే శనివారం కూడా ఇలానే మిస్టరీ పేలుడు సంబవించిన పోలీసులు అప్రమత్తమై దర్యాప్తు ప్రారంభించిన గంటల వ్యవధిలోనే మరో పేలుడు సంభవించి కలకలం సృష్టిస్తుంది. కాగా రెండో పేలుడు కారణంగా ఓ వ్యక్తికి గాయాలు అయినట్లు తెలుస్తుంది. వరుస పేళుల్లను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు హెరిటేజ్ స్ట్రీట్ మొత్తన్ని కంట్రోల్ లోకి తీసుకుని దర్యాప్తును ముమ్మరం చేశారు.
Next Story






