- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్రేకింగ్: రాజ్ భవన్ వద్ద భారీ అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతోన్న మంటలు
కోల్‌కతా రాజ్ భవన్ దగ్గర భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: కోల్‌కతా రాజ్ భవన్ దగ్గర భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బుధవారం సరాఫ్ భవన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతుండటంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరకున్న ఫైర్ సిబ్బంది తొమ్మిది ఫైరింజన్ల సహయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






