మిడ్ నైట్.. 19 ఏళ్ల కుర్రాడితో ఆంటి రొమాన్స్.. పట్టుకుని కట్టేసి కొట్టిన భర్త.. ఆ తర్వాత..

by Sujitha Rachapalli |

30 ఏళ్ల వయసున్న వివాహిత ఆర్తికి ఇద్దరు పిల్లలున్నారు. భర్తతో కలిసి టీ స్టాల్‌లో పని చేస్తుంది. అయితే అక్కడే పని చేసే 19ఏళ్ల కుర్రాడు విశాల్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది ఆర్తి.

మిడ్ నైట్.. 19 ఏళ్ల కుర్రాడితో ఆంటి రొమాన్స్.. పట్టుకుని కట్టేసి కొట్టిన భర్త.. ఆ తర్వాత..
X

దిశ, వెబ్ డెస్క్: 30 ఏళ్ల వయసున్న వివాహిత ఆర్తికి ఇద్దరు పిల్లలున్నారు. భర్తతో కలిసి టీ స్టాల్‌లో పని చేస్తుంది. అయితే అక్కడే పని చేసే 19ఏళ్ల కుర్రాడు విశాల్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది ఆర్తి. అప్పటికే అనుమానంతో ఉన్న భర్త.. అర్ధరాత్రి వీరిద్దరు రొమాన్స్ చేస్తుండగా కుటుంబ సభ్యులతో కలిసి పట్టుకున్నాడు. కట్టేసి కొట్టి.. భార్య సింధూరాన్ని చెరిపేసి.. అక్కడే ప్రియుడితో వివాహం చేసి పంపించాడు.

బీహార్ సహర్సాలో ఈ ఘటన జరగ్గా.. భార్య చేతిలో మర్డర్ కాకుండా ఉన్నానని సంతోషపడుతున్నాడు భర్త. కానీ తనను, తన బిడ్డలను ఆగం చేస్తుందని ముందే తెలుసని బాధపడ్డాడు. ఒకే టీ స్టాల్‌లో పని చేయడం వల్ల పర్సనల్ డైనమిక్స్ ఈ ఇల్లీగల్ ఎఫైర్‌కు కారణం కాగా మరీ ఇంత దారుణంగా తయారయ్యారేంటనే కామెంట్స్ వస్తున్నాయి. పెళ్లి ఊసే ఎత్తకుండా చేస్తున్నారని.. లైఫ్ మొత్తం సింగిల్‌గా ఉండేందుకు ఫిక్స్ కావడమే బెటర్ అంటున్నారు నెటిజన్లు.

Next Story