నీచాలకు అడ్డాగా మెట్రో.. అందరూ చూస్తుండగానే పాడు పని (వీడియో)

by Disha Web Desk 12 |
నీచాలకు అడ్డాగా మెట్రో.. అందరూ చూస్తుండగానే పాడు పని (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రయాణికుల సౌకర్యార్ధం అన్ని హంగులతో ఎర్పాటు చేసిన ఢిల్లీ మెట్రో పాడు పనులకు అడ్డాగా మారింది.. ప్రతి రోజు ఎవరో ఒకరు అసభ్యకర చర్యలకు పాల్పడుతూ కెమెరాలకు చిక్కుతున్నారు. కొద్దిరోజుల క్రితం ఓ యువ జంట అందరూ చూస్తుండగానే రొమాన్స్ చేసుకుంటూ కనిపించారు. తాజాగా.. ఓ వ్యక్తి మెట్రో కోచ్‌లో పబ్లిక్‌గా సీటుపై కూర్చుని హస్తప్రయోగం చేస్తూ కనిపించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. అలాగే హస్తప్రయోగం చేసుకుంటున్న వ్యక్తిని గుర్తించేందుకు DCP మెట్రో ప్రజల సహాయాన్ని కోరింది. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని పట్టించడానికి సహాయపడాలని మెట్రోలో స్టిక్కర్లు వేశారు.

Next Story

Most Viewed