- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Viral Video : వీడియో కోసం వెళ్లి నీటిలో కొట్టుకుపోయాడు (వీడియో)
స్మార్ట్ ఫోన్ వల్ల ఉపయోగాలు ఎన్ని ఉన్నాయో పక్కన పెడితే వాటి వల్ల అప్పుడప్పుడు కష్టాలు కూడా తప్పవు.

X
దిశ, వెబ్ డెస్క్: స్మార్ట్ ఫోన్ వల్ల ఉపయోగాలు ఎన్ని ఉన్నాయో పక్కన పెడితే వాటి వల్ల అప్పుడప్పుడు కష్టాలు కూడా తప్పవు. ఇక సెల్ఫీ సరదా కొందరి ప్రాణాల మీదకు తెస్తే.. నచ్చిన ప్రదేశానికి వెళ్లి ఫోటోలు, వీడియోలు తీసుకుంటూ కొందరు రిస్క్ లో పడుతున్నారు. అలాంటి ఘటనే కర్ణాటకలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో గల అరశినగుండి జలపాతం వద్దకు ఓ వ్యక్తి తన ఫ్రెండ్ తో కలిసి వెళ్లాడు. అక్కడికి వెళ్లాక ఓ బండపై నిలబడి తన ఫ్రెండ్ ను వీడియో తీయమని చెప్పాడు. ఈ క్రమంలోనే అతడు బండిపై నుంచి కాలు జారి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు.
Next Story






