శివాలయంలో విగ్రహంపై మూత్ర విసర్జన.. దుమారం రేపుతున్న వీడియో

by Sujitha Rachapalli |

మహారాష్ట్ర పూణేలో షాకింగ్ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. చాంద్ షేక్ అనే యువకుడు శివాలయంలోకి ప్రవేశించి.. విగ్రహంపై మూత్రవిసర్జన చేస్తున్న దృశ్యం CCTVలో రికార్డ్ అయింది. ఈ ఘటన స్థానికంగా ఉద్రిక్తతలకు దారితీయగా

శివాలయంలో విగ్రహంపై మూత్ర విసర్జన.. దుమారం రేపుతున్న వీడియో
X

దిశ, వెబ్ డెస్క్ : మహారాష్ట్ర పూణేలో షాకింగ్ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. చాంద్ షేక్ అనే యువకుడు శివాలయంలోకి ప్రవేశించి.. విగ్రహంపై మూత్రవిసర్జన చేస్తున్న దృశ్యం CCTVలో రికార్డ్ అయింది. ఈ ఘటన స్థానికంగా ఉద్రిక్తతలకు దారితీయగా.. పోలీసులు వెంటనే అతన్ని అరెస్ట్ చేశారు. చాంద్ తండ్రి నౌషద్.. తన కుమారుడి అరెస్ట్‌కు ప్రతిస్పందనగా హిందూ సమాజానికి వ్యతిరేకంగా బెదిరింపులు జారీ చేశాడని ఆరోపణలు రావడంతో.. స్థానికులలో ఆందోళనను పెంచింది. దీంతో సున్నితమైన ప్రాంతాలలో భద్రతను పెంచారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

VIDEO

Next Story