- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యూనివర్శిటీ విద్యార్థుల మధ్య గొడవ.. బాంబు పేలుడు
by Malleboina Mahesh |
పాట్న యూనివర్శిటీలో విద్యార్థుల మధ్య గొడవ జరిగి అది బాంబు దాడుల వరకు దారి తీసింది. వివరాల్లోకి వెళితే.. బీహార్ లోని పాట్నా యూనివర్సిటిలో విద్యార్థి సంఘం ఎన్నికలు జరగనున్నాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: పాట్న యూనివర్శిటీలో విద్యార్థుల మధ్య గొడవ జరిగి అది బాంబు దాడుల వరకు దారి తీసింది. వివరాల్లోకి వెళితే.. బీహార్ లోని పాట్నా యూనివర్సిటిలో విద్యార్థి సంఘం ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో నాలుగు హస్టళ్లలో ఉన్న విద్యార్థి సంఘాల మధ్య గొడవలు జరిగాయి. దీంతో విద్యార్థులు ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకున్నారు. అలాగే నాటు బాంబులు సైతం పేల్చుకున్నారు. దీనిని టౌన్ డీఎస్పీ అశోక్ కుమార్ సింగ్ 'ఇగో క్లాష్'గా తెల్చారు. ఈ గొడవల్లో మొత్తం ఆరుగురు విద్యార్థులు గాయపడినట్లు తెలిపారు.
Next Story






