- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రధాని మోడీ నివాసంపై డ్రోన్ చక్కర్లు.. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది
ప్రధాని మోడీ భద్రతా వైఫల్యం మరోసారి బయటపడింది. ఢిల్లీలోని ప్రధాని నివాసంపై సోమవారం వేకువజామును ఓ డ్రోన్ చక్కర్లు కొట్టింది.

X
దిశ, వెబ్ డెస్క్: ప్రధాని మోడీ భద్రతా వైఫల్యం మరోసారి బయటపడింది. ఢిల్లీలోని ప్రధాని అధికార నివాసంపై సోమవారం వేకువజామును ఓ డ్రోన్ చక్కర్లు కొట్టింది. దీంతో ప్రధాని భద్రతా సిబ్బంది ఉలిక్కిపడింది. డ్రోన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకు వచ్చింది? అనే కోణంలో ఎస్పీజీ సిబ్బంది, ఢిల్లీ పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీ పోలీసులు డ్రోన్ ఆచూకీ కోసం లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. కాగా ప్రధాని భద్రతా వైఫల్యంపై విమర్శలు వస్తున్నాయి.
Next Story






