- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చూస్తుండగానే రోడ్డుపై పెద్ద గొయ్యి.. సింగపూర్‌లో ఘటన
by Muthe.Rajitha |
సింగపూర్‌లోని ఒక రద్దీ రోడ్లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్ డెస్క్ : సింగపూర్‌లోని ఒక రద్దీ రోడ్లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. తంజోంగ్ కటాంగ్ లో అందరూ చూస్తుండగానే రోడ్డుపై ఓ భారీ గొయ్యి ఏర్పడి, అందులో ఆ రోడ్డు మీద ప్రయాణిస్తున్న మహిళ తన కారుతో సహా ఆ గొయ్యిలో పడిపోయింది. మున్సిపల్ వర్కర్లు తక్షణమే స్పందించి కారులోని మహిళను బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విజువల్స్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ల్యాండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (LTA) రోడ్డు మరమ్మత్తులు చేపట్టారు. ఈ ఘటనపై మంత్రి గ్రేస్ ఫూ ఘటనకు గల కారణాలపై విచారణకు ఆదేశించారు.
Next Story






