- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమెరికాలో భారతీయుల ఆదాయంలో 500% పెరుగుదల: ప్రపంచ బ్యాంక్
by Malleboina Mahesh |
అమెరికాలోని తక్కువ నైపుణ్యం కలిగిన భారతీయుల ఆదాయంలో 500% పెరుగుదల కనిపిస్తోందని ప్రపంచ బ్యాంకు తన నివేదికలో తెలిపింది.

X
దిశ, వెబ్‌డెస్క్: అమెరికాలోని తక్కువ నైపుణ్యం కలిగిన భారతీయుల ఆదాయంలో 500% పెరుగుదల కనిపిస్తోందని ప్రపంచ బ్యాంకు తన నివేదికలో తెలిపింది. విదేశాల్లో పనిచేస్తున్న భారతీయులు ఆదాయం.. 120% పెరిగిందని, అంతర్గతంగా వలస వెళ్లిన భారతీయుల ఆదాయంలో 40% పెరుగుదల ఉందని అంచనా వేసింది. ముఖ్యంగా.. అమెరికా ప్రాంతాలకు వలస వెళ్లే తక్కువ నైపుణ్యం కలిగిన భారతీయులు తమ ఆదాయంలో 500% పెరుగుదలను చూడవచ్చని ప్రపంచ బ్యాంక్ తెలిపింది. అలాగే UAEకి వలస వెళ్ళే వారి ఆదాయం దాదాపు 300% పెరగవచ్చని అంచనా వేసింది.
Next Story






