- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొత్తగా 50 ఎయిర్ పోర్టులు
కేంద్ర బడ్జెట్‌లో ఎయిర్ కనెక్టివిటీ పెంచేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: 2023-24 కేంద్ర బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. కేంద్ర బడ్జెట్‌లో ఎయిర్ కనెక్టివిటీ పెంచేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా చిన్న పట్టణాల్లో 50 కొత్త ఎయిర్ పోర్టులు, హెలీప్యాడ్లు, ఏరోడ్రోమ్స్ నిర్మించనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పోర్టులను సైతం పునురుద్ధరిస్తామన్నారు. ఇందుకు గాను నిధుల కేటాయింపు విషయంలో స్పష్టత రావాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి:
Next Story






