- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
PM Modi WhatsApp Channel : వాట్సాప్ ఛానల్.. ప్రధాని మోడీ @5 మిలియన్ ఫాలోవర్స్
భారత ప్రధాని నరేంద్ర మోడీకి భారత దేశంలోనే కాదు.. యావత్ ప్రపంచం మొత్తం ఫాలోవర్స్ ఉన్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఆయనకు ఉన్న క్రేజ్ అలాంటిది.

X
దిశ, వెబ్‌డెస్క్: భారత ప్రధాని నరేంద్ర మోడీకి భారత దేశంలోనే కాదు.. యావత్ ప్రపంచం మొత్తం ఫాలోవర్స్ ఉన్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఆయనకు ఉన్న క్రేజ్ అలాంటిది. అయితే ఈ క్రమంలోనే వాట్సాప్ నూతనంగా వాట్సాప్ చానెల్‌ను ప్రవేశ పెట్టింది. దీంతో ప్రధాని మోడీ తన పేరు మీద ఛానల్‌ను ఓపెన్ చేశారు. దీంతో 24 గంటల్లోనే 1 మిలియన్ ఫాలో అవ్వగా తాజాగా ఆ సంఖ్య 5 మిలియన్లకు చేరకుంది. దీంతో అన్ని ఫాట్‌ఫామ్‌లలో అత్యధిక ఫాలోవర్స్ కలిగిఉన్న భారత రాజకీయ నేతగా ప్రధాని మోడీ నిలిచాడు. అయితే కేవలం ఐదు రోజుల్లోనే 5 మిలియన్ల ఫాలోవర్స్ రాగా.. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంది.
Next Story






