- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీహార్‌లో 4.3 తీవ్రతతో భూకంపం
by Malleboina Mahesh |
బుధవారం తెల్లవారుజామున బీహార్‌లోని అరారియా ప్రాంతంలో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది.

X
దిశ, వెబ్‌డెస్క్: బుధవారం తెల్లవారుజామున బీహార్‌లోని అరారియా ప్రాంతంలో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రతతో నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. దీని డేటా ప్రకారం.. పూర్ణియా సమీపంలో భూకంప కేంద్రం క్రింద 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. ఏప్రిల్ 9న మూడు గంటల వ్యవధిలో అండమాన్ మరియు నికోబార్ దీవుల్లో మూడు భూకంపాలు సంభవించిన తరువాత ఇది జరిగింది. అయితే ఈ భూకంపం ప్రభావంతో ఎటువంటి ప్రమాదాలు నమోదు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Next Story






