- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆక్సిజన్ బ్యాగ్‌లో ₹3.35 కోట్ల బంగారు కడ్డీలు
by Malleboina Mahesh |
ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ₹3.35 కోట్ల విలువైన బంగారు కడ్డీలు తరలిస్తున్న వ్యక్తి పట్టుబడ్డాడు.

X
దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ₹3.35 కోట్ల విలువైన బంగారు కడ్డీలు తరలిస్తున్న వ్యక్తి పట్టుబడ్డాడు. విమానాయ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెడికల్ ప్రొఫెషనల్ అయిన ప్రయాణికుడు కేన్యా నుంచి తన తల్లిదండ్రులతో కలిసి భారత్‌కు వచ్చాడు. తీవ్ర అనారోగ్యంతో ఉన్న నాలుగు నెలల శిశువుకు ఆక్సిజన్ అందించేందుకు ఆక్సిజన్ కాన్సంట్రేటర్‌ను తీసుకువచ్చారు. ఇందులో ₹3.35 కోట్ల విలువైన బంగారు కడ్డీలు దాచిన ప్రయాణికుడు విమానాశ్రయ అధికారులకు పట్టుబడ్డాడు. దీంతో అతని వద్ద నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు అతనిపై అక్రమంగా బంగారం స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నించినందుకు కేసు నమోదు చేసుకుని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
Next Story






