- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
2 నెలల్లో 30 పులులు మృతి..
by Malleboina Mahesh |
గడిచిన రెండు నెలల్లో భారతదేశ వ్యాప్తంగా సుమారు. 30 పులులు మృతి చెందినట్లు తెలుస్తోంది.

X
దిశ, వెబ్‌డెస్క్: గడిచిన రెండు నెలల్లో భారతదేశ వ్యాప్తంగా సుమారు. 30 పులులు మృతి చెందినట్లు తెలుస్తోంది. దీనిలో పులుల సంరక్షణ కేంద్రాల్లోనే దాదాపు సగం పులులు మృత్యువాత పడ్డాయని National Tiger Conservation Authority అధికారులు తెలిపారు. ఈ మరణాల్లో అత్యధికంగా ఎంపీ, మహారాష్ట్రలో నమోదైనట్లు అధికారుల సమాచారం. అయితే పులుల సంఖ్య పెరుగుదల కారణంగా ఈ సంఖ్య అసాధారణమైనది కాదని టైగర్ కన్జర్వేషన్ అథారిటీ వారు నొక్కి చెప్పారు.
Next Story






