- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
2023 అత్యంత శక్తివంతమైన భారతీయుల జాబితాలో చోటు దక్కిన మహిళలు
by Malleboina Mahesh |
ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ 2023లో అత్యంత శక్తివంతమైన భారతీయుల జాబితాను విడుదల చేసింది.

X
దిశ, వెబ్‌డెస్క్: ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ 2023లో అత్యంత శక్తివంతమైన భారతీయుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 8వ స్థానం దక్కించుకున్నారు. అలాగే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ 13వ స్థానం, కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ 30వ స్థానం, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ 37వ స్థానం, ప్రముఖ వ్యాపారవేత్త నీతా అంబానీ 48 వ స్థానంలో ఉన్నారు. అలాగే సుప్రీంకోర్టు న్యాయమూర్తి బివి నాగరత్న, ప్రియాంక గాంధీ, రాజస్థాన్ మాజీ సీఎం వసుంధర రాజే, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ కూడా ఉన్నారు.
Next Story






