- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఘోర రోడ్డు ప్రమాదం... ప్రయాణికులతో వెళ్తున్న బస్సు...
ట్రాక్ - బస్సు ఢీకొని ఇద్దరు మృతిచెందిన ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి.... 2 died, 17 injured in road accident

X
దిశ, వెబ్ డెస్క్: ట్రాక్ - బస్సు ఢీకొని ఇద్దరు మృతిచెందిన ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే... మధ్యప్రదేశ్ లోని రత్లమ్ జిల్లా కేంద్రానికి 20 కిలో మీటర్ల దూరంలో జవోరా-లెబాడ్ రహదారిపై ట్రాక్- ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. 17 మందికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






