- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రష్యా దాడి.. 158 మంది చిన్నారులు మృతి
దిశ, వెబ్‌డెస్క్: రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ యుద్ధంలో వేలాదిమంది

X
దిశ, వెబ్‌డెస్క్: రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ యుద్ధంలో వేలాదిమంది ప్రాణాలు కోల్పోతున్నారు. వేలమంది సైనికులతో పాటు సామాన్య ప్రజలు కూడా మరణిస్తున్నారు. అయితే ఉక్రెయిన్ పై రష్యా దాడుల వల్ల 158 మంది చిన్నారులు మృతి చెందారు. ఈ విషయాన్ని ఉక్రెయిన్ ప్రాసిక్యూటర్ జనరల్ కార్యాలయం తెలిపింది. అలాగే 254 మంది గాయపడినట్లు తెలిపింది.
Next Story






