15 నెలలు.. 400 ఒమిక్రాన్ వేరియంట్ లు

by Kema Shiva Kumar |   (  Updated:2023-04-08 04:29:02  IST  )

దేశంలో చివరి 15 నెలల్లో ఒమిక్రాన్ యొక్క 400 కంటే ఎక్కువ కొత్త వేరియంట్ లు భారతదేశంలో గుర్తించబడ్డాయి.

15 నెలలు.. 400 ఒమిక్రాన్ వేరియంట్ లు
X

దిశ, వెబ్ డెస్క్: దేశంలో చివరి 15 నెలల్లో ఒమిక్రాన్ యొక్క 400 కంటే ఎక్కువ కొత్త వేరియంట్ లు భారతదేశంలో గుర్తించబడ్డాయి. అన్ని వేరియంట్‌లలో ముఖ్యంగా 90% ఎక్స్.బీ.బీ అంటే సార్స్-కోవ్-2 యొక్క ఒమిక్రాన్ వేరియంట్, ఎక్స్.బీ.బీ 1.16.1 అనేది ఎక్స్.బీ.బీ యొక్క మరో వేరియంట్ రోగులపై ప్రభావం చూపాయి. ఇది భవిష్యత్తులో రాను రాను మరింత రూపాంతంరం చెందుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. దేశంలో ఇదే వేరియంట్ సంబంధించి ఇప్పటి వరకు 113 కేసులు గుర్తించబడ్డాయి. ఇది ఓ అంటువ్యాధని, ప్రజలు ఆసుపత్రుల్లో చేరుతారు. మరణాల శాతం తక్కువగా ఉంటుందని వారు తెలిపారు. ఈ విషయాన్ని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. అందుకు సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేసింది.

Next Story