- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
14,000 మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
by Malleboina Mahesh |
14,000 మంది కాంట్రాక్టు, తాత్కాలిక ఉద్యోగుల సేవలను రెగ్యులర్ చేస్తూ.. పంజాబ్ ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసింది.

X
దిశ, వెబ్‌డెస్క్: 14,000 మంది కాంట్రాక్టు, తాత్కాలిక ఉద్యోగుల సేవలను రెగ్యులర్ చేస్తూ.. పంజాబ్ ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసింది. అలాగే.. ఇప్పటికే 13,000 మంది ఉద్యోగుల సర్వీసులను రెగ్యులరైజ్ చేసినట్లు సీఎంఓ అధికార ప్రతినిధి తెలిపారు. రెగ్యులరైజ్ చేయబడిన వారు రాష్ట్ర స్థాయిలో వివిధ ఉద్యోగాలలో తమ సేవలు అందించినట్లు అధికారులు తెలిపారు. కాగా తమ ఉద్యోగాలు రెగ్యూలర్ కావడంతో కాంట్రాక్టు, తాత్కాలిక ఉద్యోగులు సంబురాలు చేసుకున్నారు.
Next Story






