- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వేగంగా పెరుగుతున్న కరోనా.. మరోసారి 10 వేలకు పైగా కేసులు
by Malleboina Mahesh |
దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో మరోసారి 10,542 కేసులు నమోదయ్యాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో మరోసారి 10,542 కేసులు నమోదయ్యాయి. ఈ పెరుగుదల నిన్నటితో పోలీస్తే.. 38 శాతం ఎక్కువగా అధికారులు తెలిపారు. ఈ పెరుగుదలతో ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 63,562కి చేరుకుంది. అలాగే గడిచిన 24 గంటల్లో మరో 27 కరోనా మరణాలు నమోదయ్యాయి. ప్రస్తుతం భారతదేశంలో రోజువారీ సానుకూలత రేటు కూడా 4.39%కి పెరిగింది.
Next Story






