- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కామారెడ్డి జిల్లాకు జాతీయస్థాయి అవార్డు..
by Shyam |
<p>దిశ ప్రతినిధి, నిజామాబాద్: కామారెడ్డి జిల్లాకు కోవిడ్ నియంత్రణలో చేసిన చర్యలకు గాను జాతీయ స్థాయిలో స్కోచ్ సిల్వర్ అవార్డును గెలుచుకుంది. జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ అధ్వర్యంలో కోవిడ్-19 నియంత్రణకు తీసుకున్న చర్యలకు గాను ఈ అవార్డుకు ఎంపికైంది. జిల్లా అధికార యంత్రాంగం చేపట్టిన వివిథ కార్యక్రమాలకు సంబంధించి దేశ స్థాయిలో స్కోచ్ చేపట్టిన ప్రజంటేషన్‌లతో కామారెడ్డి జిల్లా స్కోచ్ సిల్వర్ అవార్డు గెలుచుకుంది.</p>

X
దిశ ప్రతినిధి, నిజామాబాద్: కామారెడ్డి జిల్లాకు కోవిడ్ నియంత్రణలో చేసిన చర్యలకు గాను జాతీయ స్థాయిలో స్కోచ్ సిల్వర్ అవార్డును గెలుచుకుంది. జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ అధ్వర్యంలో కోవిడ్-19 నియంత్రణకు తీసుకున్న చర్యలకు గాను ఈ అవార్డుకు ఎంపికైంది. జిల్లా అధికార యంత్రాంగం చేపట్టిన వివిథ కార్యక్రమాలకు సంబంధించి దేశ స్థాయిలో స్కోచ్ చేపట్టిన ప్రజంటేషన్‌లతో కామారెడ్డి జిల్లా స్కోచ్ సిల్వర్ అవార్డు గెలుచుకుంది.
Next Story






