- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జాతీయ రహదారిపై పటిష్ట భద్రత
<p>దిశ, మెదక్: తెలంగాణ రాష్ట్ర సరిహద్దు జహీరాబాద్ పట్టణంలోని 65 నెంబర్ జాతీయ రహదారిపై పోలీసులు పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. పొరుగు రాష్ట్రాల నుంచి రాకపోకలు సాగించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా, తమ నివాసంలోనే స్వీయ నిర్బంధం పాటించాలని టౌన్ ఏఎస్ఐ నోముల వెంకటేశ్ చెప్పారు. Tags: National Highway, Strong, security, coronavirus, medak</p>
దిశ, మెదక్: తెలంగాణ రాష్ట్ర సరిహద్దు జహీరాబాద్ పట్టణంలోని 65 నెంబర్ జాతీయ రహదారిపై పోలీసులు పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. పొరుగు రాష్ట్రాల నుంచి రాకపోకలు సాగించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా, తమ నివాసంలోనే స్వీయ నిర్బంధం పాటించాలని టౌన్ ఏఎస్ఐ నోముల వెంకటేశ్ చెప్పారు.
Tags: National Highway, Strong, security, coronavirus, medak
Next Story






