- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
దేశంలో మరోసారి స్వల్పంగా పెరిగిన కేసులు..
by vinod kumar |

X
దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా కేసులు మరోసారి స్వల్పంగా పెరిగాయి. తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడచిన 24 గంటల్లో 92,596 కరోనా కేసులు వెలుగుచూడగా, 2,219 మంది మృతి చెందారు. దేశంలో ప్రస్తుతం 12,31,451 యాక్టివ్ కేసులున్నట్లు తెలుస్తోంది. ఇదిలాఉండగా, ఇప్పటివరకు ఇండియాలో 37 కోట్ల కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించినట్లు హెల్త్ బులెటిన్ పేర్కొంది.
Advertisement
Next Story