- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాసేపట్లో జాతీయ జెండాను ఆవిష్కరించనున్న మోడీ
<p>దిశ, వెబ్ డెస్క్: నేడు స్వాతంత్ర్య దినోత్సవం. కరోనా కారణంగా ఈసారి దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను సాదాసీదాగా జరుపుతున్నారు. ఎర్రకోట వద్ద కేంద్ర ప్రభుత్వం స్వాతంత్ర్య దినోత్సవ ఏర్పాట్లు చేసింది. కాసేపట్లో ప్రధాని ఎర్రకోటకు చేరుకుని జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. ఈ వేడుకల్లో కొద్దిమంది అతిథులు, 350 మంది పోలీసులు మాత్రమే పాల్గొనబోతున్నారు. అది కూడా భౌతిక దూరం పాటిస్తూ పాల్గొననున్నారు. అయితే, స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: నేడు స్వాతంత్ర్య దినోత్సవం. కరోనా కారణంగా ఈసారి దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను సాదాసీదాగా జరుపుతున్నారు. ఎర్రకోట వద్ద కేంద్ర ప్రభుత్వం స్వాతంత్ర్య దినోత్సవ ఏర్పాట్లు చేసింది. కాసేపట్లో ప్రధాని ఎర్రకోటకు చేరుకుని జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. ఈ వేడుకల్లో కొద్దిమంది అతిథులు, 350 మంది పోలీసులు మాత్రమే పాల్గొనబోతున్నారు. అది కూడా భౌతిక దూరం పాటిస్తూ పాల్గొననున్నారు. అయితే, స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
Next Story






