- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జగన్ నిర్ణయాలపై జాతీయస్థాయిలో చర్చ !
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో బీసీల అభ్యున్నతికి సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయాలపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోందని వైసీపీ రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకటరమణ వ్యాఖ్యానించారు. రాజకీయ అరంగ్రేటం నుంచి సీఎం వరకు.. జగన్ తీసుకున్న ప్రతీ నిర్ణయం ఓ చరిత్ర అని మోపిదేవి కొనియాడారు. బీసీ సామాజిక వర్గాలు ఇప్పటివరకు ఓటు బ్యాంక్ గానే ఉన్నాయని, బీసీలకు పదవులంటే మూడు, నాలుగు కులాలకే అందేవన్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో బీసీల అభ్యున్నతికి సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయాలపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోందని వైసీపీ రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకటరమణ వ్యాఖ్యానించారు. రాజకీయ అరంగ్రేటం నుంచి సీఎం వరకు.. జగన్ తీసుకున్న ప్రతీ నిర్ణయం ఓ చరిత్ర అని మోపిదేవి కొనియాడారు. బీసీ సామాజిక వర్గాలు ఇప్పటివరకు ఓటు బ్యాంక్ గానే ఉన్నాయని, బీసీలకు పదవులంటే మూడు, నాలుగు కులాలకే అందేవన్నారు.
Next Story






