- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జేఎన్టీయూలో బయోటెక్నాలజీపై జాతీయ సదస్సు
by Shyam |
<p>దిశ, న్యూస్బ్యూరో: ఈనెల 16 నుంచి 18 వరకు జెఎన్టీయూలో ‘బయోటెక్నాలజీ, బయో ఇంజనీరింగ్’ అంశాలపై జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, యూనివర్సిటీ ఇన్చార్జి వీసీ జయశ్ రంజన్ హాజరుకానున్నారు. ఈ సదస్సును ఆర్గనైజేషన్ ఫర్ ఉమెన్ ఇన్ సైన్స్(ఓడబ్ల్యూఎస్డీ)తో సంయుక్తంగా నిర్వహిస్తుండగా, కొవిడ్ నేపథ్యంలో ప్రపంచవ్యాప్త పరిశోధనలు, బయోటెక్నాలజీ పాత్రపై చర్చించనున్నారు.</p>

X
దిశ, న్యూస్బ్యూరో: ఈనెల 16 నుంచి 18 వరకు జెఎన్టీయూలో ‘బయోటెక్నాలజీ, బయో ఇంజనీరింగ్’ అంశాలపై జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, యూనివర్సిటీ ఇన్చార్జి వీసీ జయశ్ రంజన్ హాజరుకానున్నారు. ఈ సదస్సును ఆర్గనైజేషన్ ఫర్ ఉమెన్ ఇన్ సైన్స్(ఓడబ్ల్యూఎస్డీ)తో సంయుక్తంగా నిర్వహిస్తుండగా, కొవిడ్ నేపథ్యంలో ప్రపంచవ్యాప్త పరిశోధనలు, బయోటెక్నాలజీ పాత్రపై చర్చించనున్నారు.
Next Story






