- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీలో ఇద్దరు టీచర్లకు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో : రాష్ట్రంలోని ఇద్దరు ఉపాధ్యాయులకు అత్యున్నత గౌరవం దక్కింది. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రతీ ఏడాది జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులను ప్రకటిస్తుంది. దేశవ్యాప్తంగా జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను అందజేస్తోంది. అందులో భాగంగానే ఈ ఏడాది కూడా అవార్డులను ప్రకటించింది. అయితే, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు రాష్ట్రం నుంచి ఇద్దరు ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. విశాఖపట్నం జిల్లా లింగరాజుపాలెం హైస్కూల్ ఉపాధ్యాయుడు భూషణ్ శ్రీధర్ ఎంపికయ్యారు. […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో : రాష్ట్రంలోని ఇద్దరు ఉపాధ్యాయులకు అత్యున్నత గౌరవం దక్కింది. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రతీ ఏడాది జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులను ప్రకటిస్తుంది. దేశవ్యాప్తంగా జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను అందజేస్తోంది. అందులో భాగంగానే ఈ ఏడాది కూడా అవార్డులను ప్రకటించింది.
అయితే, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు రాష్ట్రం నుంచి ఇద్దరు ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. విశాఖపట్నం జిల్లా లింగరాజుపాలెం హైస్కూల్ ఉపాధ్యాయుడు భూషణ్ శ్రీధర్ ఎంపికయ్యారు. అలాగే చిత్తూరు ఎం.పాయిపల్లి ఐరాల హైస్కూల్ ఉపాధ్యాయుడు మునిరెడ్డి కూడా ఎంపికయ్యారు. దీంతో ఉపాధ్యాయులను తోటి ఉపాధ్యాయులు, అధికారులు అభినందించారు.
Next Story






