- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆత్మబలంతో ఉగ్రవాదం, హింసను వ్యతిరేకిద్దాం
by Shyam |
<p>దిశ, తెంగాణ బ్యూరో : ఆత్మబలంతో ఉగ్రవాదం, హింసను వ్యతిరేకిద్దామని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజనన్ మాల్య అన్నారు. శుక్రవారం దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో సికింద్రాబాద్ లోని ప్రధాన కార్యాలయం రైల్ నిలయంలో జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐక్యత, శాంతి, సామరస్యం పెంపొందించే లక్ష్యంగా దేశమంతటా ఉగ్రవాద దినాన్ని పాటిస్తున్నామని తెలిపారు. సంప్రదాయంగా వస్తున్న అహింస, సహనం పట్ల విశ్వాసం కలిగి ఉన్నామని తెలిపారు. […]</p>

X
దిశ, తెంగాణ బ్యూరో : ఆత్మబలంతో ఉగ్రవాదం, హింసను వ్యతిరేకిద్దామని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజనన్ మాల్య అన్నారు. శుక్రవారం దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో సికింద్రాబాద్ లోని ప్రధాన కార్యాలయం రైల్ నిలయంలో జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐక్యత, శాంతి, సామరస్యం పెంపొందించే లక్ష్యంగా దేశమంతటా ఉగ్రవాద దినాన్ని పాటిస్తున్నామని తెలిపారు. సంప్రదాయంగా వస్తున్న అహింస, సహనం పట్ల విశ్వాసం కలిగి ఉన్నామని తెలిపారు. అంతకు ముందు వివిధ విభాగ అధిపతులతో ఉగ్రవాద వ్యతిరేక ప్రతిజ్ఞ నిర్వహించారు.
Next Story






