- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సన్ రైజర్స్‌కు భారీ షాక్… ఐపీఎల్ నుంచి కీలక ప్లేయర్ ఔట్
<p>దిశ, స్పోర్ట్స్ : సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు కీలక పేసర్ నటరాజన్ ఐపీఎల్ 2021 నుంచి వైదొలిగాడు. ఈ సీజన్‌లో రెండు మ్యాచ్‌లు ఆడిన తర్వాత మోకాలి నొప్పి గాయంతో ఆ తర్వాత మ్యాచ్‌లు ఆడలేదు. ఆస్ట్రేలియా పర్యటన తర్వాత మోకాలి గాయంతో బాధపడుతున్న నటరాజన్.. కొన్నాళ్ల విశ్రాంతి తర్వాత టీమ్ ఇండియాతో చేరాడు. తాజాగా ఐపీఎల్‌లో హైదరాబాద్ తరపున రెండు మ్యాచ్‌లు ఆడిన తర్వాత మోకాలి గాయం […]</p>

X
దిశ, స్పోర్ట్స్ : సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు కీలక పేసర్ నటరాజన్ ఐపీఎల్ 2021 నుంచి వైదొలిగాడు. ఈ సీజన్‌లో రెండు మ్యాచ్‌లు ఆడిన తర్వాత మోకాలి నొప్పి గాయంతో ఆ తర్వాత మ్యాచ్‌లు ఆడలేదు. ఆస్ట్రేలియా పర్యటన తర్వాత మోకాలి గాయంతో బాధపడుతున్న నటరాజన్.. కొన్నాళ్ల విశ్రాంతి తర్వాత టీమ్ ఇండియాతో చేరాడు. తాజాగా ఐపీఎల్‌లో హైదరాబాద్ తరపున రెండు మ్యాచ్‌లు ఆడిన తర్వాత మోకాలి గాయం తీవ్రం కావడంతో మిగిలిన మ్యాచ్‌లకు దూరం అవనున్నట్లు సమాచారం. కాగా, నటరాజన్ స్థానంలో ఎవరిని తీసుకుంటారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.
Next Story






