- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నర్సాపూర్ సీఐ సస్పెండ్
by Vadlamudi Anukaran |
<p>దిశ, నర్సపూర్: నర్సాపూర్ సీఐగా పని చేస్తున్న నాగయ్య పై సస్పెన్షన్ వేటు పడింది. అవినీతి అక్రమాలకు పాల్పడుతూ ఉన్నాడని ఫిర్యాదులు రావడంతో వికారాబాద్ జిల్లా అదనపు ఎస్పీ రషీద్ గత నెల 21న నర్సాపూర్ లో విచారణ చేపట్టారు. ఈ క్రమంలో గత నెల 23న జిల్లా హెడ్ క్వార్టర్ కు ఆయనకు అటాచ్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయనను వెస్ట్ జోన్ ఐజీ కార్యాలయానికి అటాచ్ చేశారు. విచారణ నివేదిక ఆధారంగా సీఐ […]</p>

X
దిశ, నర్సపూర్: నర్సాపూర్ సీఐగా పని చేస్తున్న నాగయ్య పై సస్పెన్షన్ వేటు పడింది. అవినీతి అక్రమాలకు పాల్పడుతూ ఉన్నాడని ఫిర్యాదులు రావడంతో వికారాబాద్ జిల్లా అదనపు ఎస్పీ రషీద్ గత నెల 21న నర్సాపూర్ లో విచారణ చేపట్టారు. ఈ క్రమంలో గత నెల 23న జిల్లా హెడ్ క్వార్టర్ కు ఆయనకు అటాచ్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయనను వెస్ట్ జోన్ ఐజీ కార్యాలయానికి అటాచ్ చేశారు. విచారణ నివేదిక ఆధారంగా సీఐ నాగయ్యను సస్పెండ్ చేశారు. ఈ విషయాన్ని మెదక్ జిల్లా ఎస్పీ చందన దీప్తి ధృవీకరించారు.
Next Story






