నరేందర్‌రెడ్డి రెండోసారి..

by  |
నరేందర్‌రెడ్డి రెండోసారి..
X

దిశ, మెదక్: బీజేపీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా పటాన్‌చెరుకు చెందిన మాచన్నగారి నరేందర్‌‌రెడ్డి ఎన్నికయ్యారు. రెండోసారి జిల్లా అధ్యక్షుడిగా ఎన్నిక కావడంతో ఆయన హర్షం వ్యక్తం చేశారు. కార్యకర్తలు సహకారంతో జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం కలిపిస్తాన్నారు.

tag; sangareddy distric, bjp prasident, narendarreddy

Next Story

Most Viewed