- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పోలీసులకు ఝలక్ ఇచ్చిన సీపీఐ నారాయణ
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: పెట్రోల్ ధర పెంపును వ్యతిరేకిస్తూ నేడు దేశవ్యాప్తంగా సీపీఐ నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ పిలుపులో భాగంగా సీపీఐ నారాయణ శనివారం రాజ్ భవన్ ను ముట్టడించేందుకు ప్రయత్నించారు. అయితే.. ఈ సందర్భంలో ఆయన బైక్ పై వచ్చిన పోలీసుల కళ్లు కప్పి రాజ్ భవన్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్ కు తరలించారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: పెట్రోల్ ధర పెంపును వ్యతిరేకిస్తూ నేడు దేశవ్యాప్తంగా సీపీఐ నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ పిలుపులో భాగంగా సీపీఐ నారాయణ శనివారం రాజ్ భవన్ ను ముట్టడించేందుకు ప్రయత్నించారు. అయితే.. ఈ సందర్భంలో ఆయన బైక్ పై వచ్చిన పోలీసుల కళ్లు కప్పి రాజ్ భవన్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్ కు తరలించారు.
Next Story






