- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేంద్ర మంత్రికి లోకేశ్ లేఖ
<p>దిశ, ఏపీ బ్యూరో : ఏలూరులో అత్యవసర పరిస్థితిని ప్రకటించాలని నారా లోకేష్ కేంద్ర మంత్రి హర్షవర్దన్‌కు లేఖ రాశారు. వందలాది మంది అపస్మారక స్థితిలోకి వెళ్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. రికవరీ రేటు అధికంగా నమోదు చేసేందుకు త్వరగా డిశ్చార్జ్ చేస్తున్నారని ఆరోపించారు. మాస్ హిస్టీరియా అంటూ ప్రచారం చేయడంపైనే ప్రభుత్వం దృష్టి పెట్టిందని లేఖలో లోకేష్ వివరించారు.</p>

X
దిశ, ఏపీ బ్యూరో : ఏలూరులో అత్యవసర పరిస్థితిని ప్రకటించాలని నారా లోకేష్ కేంద్ర మంత్రి హర్షవర్దన్‌కు లేఖ రాశారు. వందలాది మంది అపస్మారక స్థితిలోకి వెళ్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. రికవరీ రేటు అధికంగా నమోదు చేసేందుకు త్వరగా డిశ్చార్జ్ చేస్తున్నారని ఆరోపించారు. మాస్ హిస్టీరియా అంటూ ప్రచారం చేయడంపైనే ప్రభుత్వం దృష్టి పెట్టిందని లేఖలో లోకేష్ వివరించారు.
Next Story






