- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జగన్ కు నారా లోకేశ్ లేఖ
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి గురువారం టీడీపీ నేత నారా లోకేశ్ లేఖ రాశారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కారించాలంటూ పేర్కొన్నారు. ఏపీలో ప్రభుత్వం మారినప్పట్నుంచి కార్మికులు సమస్యలు ఎదుర్కొంటున్నారని, నూతన ఇసుక పాలసీ పేరుతో 4 నెలలు తాత్సారం చేశారని జగన్ ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు. 60 మంది భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని, వెంటనే వారికి సాయం అందించాలని ఆయన లేఖలో డిమాండ్ చేశారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి గురువారం టీడీపీ నేత నారా లోకేశ్ లేఖ రాశారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కారించాలంటూ పేర్కొన్నారు. ఏపీలో ప్రభుత్వం మారినప్పట్నుంచి కార్మికులు సమస్యలు ఎదుర్కొంటున్నారని, నూతన ఇసుక పాలసీ పేరుతో 4 నెలలు తాత్సారం చేశారని జగన్ ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు. 60 మంది భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని, వెంటనే వారికి సాయం అందించాలని ఆయన లేఖలో డిమాండ్ చేశారు.
Next Story






