నందం సుబ్బయ్య అంత్యక్రియలకు నారా లోకేశ్

by Vemula.Srinu Prasad |

<p>దిశ,వెబ్‌డెస్క్: కాసెపట్లో ప్రొద్దుటూరులో నందం సుబ్బయ్య అంత్య క్రియలను నిర్వహించనున్నారు. సుబ్బయ్య అంత్య క్రియల్లో టీడీపీ నేత నారా లోకే‌శ్ పాల్గొనున్నారు. టీడీపీ శ్రేణులతో కలిసి శ్మశానం వరకు పాదయాత్రగా నారా లోకేశ్ వెళ్లనున్నారు. అంత్యక్రియలు పూర్తయ్యే వరకు నారా లోకేశ్ అక్కడే ఉండనున్నారు. కాగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీగా పోలీసులను మోహరించారు.</p>

నందం సుబ్బయ్య అంత్యక్రియలకు నారా లోకేశ్
X

దిశ,వెబ్‌డెస్క్: కాసెపట్లో ప్రొద్దుటూరులో నందం సుబ్బయ్య అంత్య క్రియలను నిర్వహించనున్నారు. సుబ్బయ్య అంత్య క్రియల్లో టీడీపీ నేత నారా లోకే‌శ్ పాల్గొనున్నారు. టీడీపీ శ్రేణులతో కలిసి శ్మశానం వరకు పాదయాత్రగా నారా లోకేశ్ వెళ్లనున్నారు. అంత్యక్రియలు పూర్తయ్యే వరకు నారా లోకేశ్ అక్కడే ఉండనున్నారు. కాగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీగా పోలీసులను మోహరించారు.

Next Story