- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘ప్రతీదీ గుర్తు పెట్టుకుంటున్నా.. వడ్డీతో సహా చెల్లిస్తా’
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డి అరెస్టు నేపథ్యంలో జేసీ దివాకర్ రెడ్డికి నైతిక ధైర్యమిచ్చేందుకు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ అనంతపురం జిల్లా తాడిపత్రి వెళ్లారు. వారిని పరామర్శించిన అనంతరం ట్విట్టర్ మాధ్యమంగా ఆయన స్పందిస్తూ.. ‘జేసీగారి కుటుంబాన్ని పరామర్శించాను. తొలుత మా కార్యకర్తల జోలికి వచ్చారు. ఇప్పుడు నాయకుల జోలికి వస్తున్నారు. జగన్ గారూ.. ప్రతీదీ గుర్తు పెట్టుకుంటాను. వడ్డీతో సహా చెల్లిస్తాను’ అంటూ హెచ్చరించారు. […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డి అరెస్టు నేపథ్యంలో జేసీ దివాకర్ రెడ్డికి నైతిక ధైర్యమిచ్చేందుకు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ అనంతపురం జిల్లా తాడిపత్రి వెళ్లారు.
వారిని పరామర్శించిన అనంతరం ట్విట్టర్ మాధ్యమంగా ఆయన స్పందిస్తూ.. ‘జేసీగారి కుటుంబాన్ని పరామర్శించాను. తొలుత మా కార్యకర్తల జోలికి వచ్చారు. ఇప్పుడు నాయకుల జోలికి వస్తున్నారు. జగన్ గారూ.. ప్రతీదీ గుర్తు పెట్టుకుంటాను. వడ్డీతో సహా చెల్లిస్తాను’ అంటూ హెచ్చరించారు. ‘జైల్లో 16 నెలలు చిప్పకూడు తిన్న జగన్ అందరినీ జైలుకు పంపించాలని ఆశపడుతున్నార’ని ఎద్దేవా చేశారు.
Next Story






