- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వరవరరావుకు మెరుగైన వైద్యం అందించండి : లోకేశ్
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: కోరేగాం-బీమా అల్లర్ల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న విరసం నేత వరవరరావు ఆరోగ్య పరిస్థితిపై టీడీపీ నేత నారా లోకేశ్ స్పందించారు. ఆయనకు వెంటనే మెరుగైన వైద్యం అందించాలని మహారాష్ట్ర సీఎం ఉద్ధావ్ ఠాక్రేను కోరారు. వరవరరావు పరిస్థితిపై ఆందోళన ఉందని.. ప్రస్తుతం జేజే ఆస్పత్రి చికిత్స పొందుతున్నప్పటికీ.. ఆయనకు అత్యాధునిక వైద్యం అందించాలని నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా విన్నవించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కోరేగాం-బీమా అల్లర్ల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న విరసం నేత వరవరరావు ఆరోగ్య పరిస్థితిపై టీడీపీ నేత నారా లోకేశ్ స్పందించారు. ఆయనకు వెంటనే మెరుగైన వైద్యం అందించాలని మహారాష్ట్ర సీఎం ఉద్ధావ్ ఠాక్రేను కోరారు. వరవరరావు పరిస్థితిపై ఆందోళన ఉందని.. ప్రస్తుతం జేజే ఆస్పత్రి చికిత్స పొందుతున్నప్పటికీ.. ఆయనకు అత్యాధునిక వైద్యం అందించాలని నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా విన్నవించారు.
Next Story






