నాన్న వదిలిపెట్టినా.. నేను వదిలిపెట్టను.. నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2021-12-22 04:48:33  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: తన తల్లి నారా భువనేశ్వరిని కించపరుస్తూ అసెంబ్లీలో వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై నారా లోకేష్ మరోసారి స్పందించారు. తన తండ్రి చంద్రబాబు వదిలిపెట్టినా.. తాను మాత్రం వదిలిపెట్టనని ఘాటుగా స్పందించారు. తన తండ్రిలా మెతక వైఖరితో ఉండనని, తన తల్లిపై ఆరోపణలు చేసిన మంత్రులు, ఎమ్మెల్యేలకు గట్టిగా సమాధానం చెబుతానన్నారు. మంగళగిరిలో పర్యటించిన నారా లోకేశ్.. ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వరదల సమయంలో ప్రజలను ఆదుకోవాల్సిన మంత్రులు..  విదేశాల్లో [&hellip;]</p>

నాన్న వదిలిపెట్టినా.. నేను వదిలిపెట్టను.. నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: తన తల్లి నారా భువనేశ్వరిని కించపరుస్తూ అసెంబ్లీలో వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై నారా లోకేష్ మరోసారి స్పందించారు. తన తండ్రి చంద్రబాబు వదిలిపెట్టినా.. తాను మాత్రం వదిలిపెట్టనని ఘాటుగా స్పందించారు. తన తండ్రిలా మెతక వైఖరితో ఉండనని, తన తల్లిపై ఆరోపణలు చేసిన మంత్రులు, ఎమ్మెల్యేలకు గట్టిగా సమాధానం చెబుతానన్నారు. మంగళగిరిలో పర్యటించిన నారా లోకేశ్.. ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వరదల సమయంలో ప్రజలను ఆదుకోవాల్సిన మంత్రులు.. విదేశాల్లో జల్సాలు చేశారని విమర్శించారు.

రాధే శ్యామ్’ సరికొత్త రికార్డ్.. ఖుష్ అవుతున్న ప్రభాస్ ఫ్యాన్స్

Next Story