- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బూతుల మంత్రులకెందుకు ఆవేశం: నారా లోకేశ్
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: సవాళ్లు విసిరి పారిపోవటం జగన్ అండ్ గ్యాంగ్ డీఎన్ఏలోనే ఉంది. చేసిన ఒక్క ఆరోపణ నిరూపించలేక జగన్ రెడ్డే తోకముడిచి తాడేపల్లిలో పడుకుంటే బూతుల మంత్రులకెందుకు అనవసరమైన ఆవేశమంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళవారం ట్విటర్లో వ్యాఖ్యానించారు. మాజీ మంత్రి దేవినేని ఉమా దమ్మున్న మగాడిలా చేసిన సవాల్ కు నిలబడినట్లు పేర్కొన్నారు. చేతగాని సన్న బియ్యం సన్నాసి పారిపోయారని ఆయన వ్యాఖ్యానించారు.</p>

X
దిశ, ఏపీ బ్యూరో: సవాళ్లు విసిరి పారిపోవటం జగన్ అండ్ గ్యాంగ్ డీఎన్ఏలోనే ఉంది. చేసిన ఒక్క ఆరోపణ నిరూపించలేక జగన్ రెడ్డే తోకముడిచి తాడేపల్లిలో పడుకుంటే బూతుల మంత్రులకెందుకు అనవసరమైన ఆవేశమంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళవారం ట్విటర్లో వ్యాఖ్యానించారు. మాజీ మంత్రి దేవినేని ఉమా దమ్మున్న మగాడిలా చేసిన సవాల్ కు నిలబడినట్లు పేర్కొన్నారు. చేతగాని సన్న బియ్యం సన్నాసి పారిపోయారని ఆయన వ్యాఖ్యానించారు.
Next Story






