- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా: లోకేష్
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ కారును గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. కాగా విషయం తెలిసిన నారా లోకేష్ ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం ఉండా లేదా? అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా పట్టాభి మాట్లాడుతూ.. వైసీపీ నేతలే నా కారును ధ్వంసం చేశారని విమర్శించారు. ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తున్నందుకే ఇలాంటి పనిచేస్తున్నారని అన్నారు. కాగా కారు ధ్వంసం వెనుక అధికార పార్టీ మంత్రి, ఎమ్మెల్యే హస్తం వుందని […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ కారును గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. కాగా విషయం తెలిసిన నారా లోకేష్ ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం ఉండా లేదా? అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా పట్టాభి మాట్లాడుతూ.. వైసీపీ నేతలే నా కారును ధ్వంసం చేశారని విమర్శించారు. ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తున్నందుకే ఇలాంటి పనిచేస్తున్నారని అన్నారు. కాగా కారు ధ్వంసం వెనుక అధికార పార్టీ మంత్రి, ఎమ్మెల్యే హస్తం వుందని తెలుగు యువత నాయకుడు నాదెండ్ల బ్రహ్మం అన్నారు.
Next Story






