- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ స్వేచ్ఛా స్వర్గం పోలీసులకే సాధ్యం !
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: ఎక్కడ మనస్సు నిర్భయంగా ఉంటుందో, ఎక్కడ మనిషి తలెత్తుకొని తిరగగలడో… ఎక్కడ మనిషి తోటి మనిషిని దోచుకోడో, అక్కడ ఆ స్వేచ్ఛా స్వర్గంలోకి నా ఈ దేశాన్ని మేలుకొలుపు తండ్రీ అని విశ్వకవి ఠాగూర్ ప్రార్థించారు. అటువంటి స్వేచ్ఛా స్వర్గాన్ని సమాజానికి అందించేది పోలీసులేనని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ట్వీట్చేశారు. అలాంటి నిస్వార్థ, అంకితభావంతో సేవలందిస్తూ ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరులకు నివాళులర్పిస్తున్నట్లు తెలిపారు.</p>

X
దిశ, ఏపీ బ్యూరో: ఎక్కడ మనస్సు నిర్భయంగా ఉంటుందో, ఎక్కడ మనిషి తలెత్తుకొని తిరగగలడో… ఎక్కడ మనిషి తోటి మనిషిని దోచుకోడో, అక్కడ ఆ స్వేచ్ఛా స్వర్గంలోకి నా ఈ దేశాన్ని మేలుకొలుపు తండ్రీ అని విశ్వకవి ఠాగూర్ ప్రార్థించారు. అటువంటి స్వేచ్ఛా స్వర్గాన్ని సమాజానికి అందించేది పోలీసులేనని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ట్వీట్చేశారు. అలాంటి నిస్వార్థ, అంకితభావంతో సేవలందిస్తూ ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరులకు నివాళులర్పిస్తున్నట్లు తెలిపారు.
Next Story






