- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోస్టింగ్ ఇవ్వండి సీఎం: నారా లోకేశ్
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: గ్రామ/వార్డు సచివాలయ సిబ్బంది నోటిఫికేషన్‌లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయి మెరిట్ లిస్ట్‌లో వున్న అభ్యర్థులకు పోస్టింగ్‌లు ఇవ్వాలని.. నారా లోకేశ్ సీఎం జగన్‌కు లేఖ రాశారు. ఈ సందర్భంగా అర్హులైన అభ్యర్థులు ఉన్నప్పటికీ, పోస్టులు మిగిలిపోయాయనే కారణంతో రెండో నోటిఫికేషన్ ఇవ్వడం సరికాదని లోకేశ్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితులలో రెండవసారి పరీక్షలు నిర్వహించి, అభ్యర్థులను ఎంపిక చేసే అవకాశం లేనందున మొదటి నోటిఫికేషన్ లో అర్హత సాధించిన అభ్యర్థలచే ఆయా పోస్టులన్నింటినీ భర్తీ చేయాలని […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: గ్రామ/వార్డు సచివాలయ సిబ్బంది నోటిఫికేషన్‌లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయి మెరిట్ లిస్ట్‌లో వున్న అభ్యర్థులకు పోస్టింగ్‌లు ఇవ్వాలని.. నారా లోకేశ్ సీఎం జగన్‌కు లేఖ రాశారు. ఈ సందర్భంగా అర్హులైన అభ్యర్థులు ఉన్నప్పటికీ, పోస్టులు మిగిలిపోయాయనే కారణంతో రెండో నోటిఫికేషన్ ఇవ్వడం సరికాదని లోకేశ్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితులలో రెండవసారి పరీక్షలు నిర్వహించి, అభ్యర్థులను ఎంపిక చేసే అవకాశం లేనందున మొదటి నోటిఫికేషన్ లో అర్హత సాధించిన అభ్యర్థలచే ఆయా పోస్టులన్నింటినీ భర్తీ చేయాలని లోకేశ్ లేఖలో పేర్కొన్నారు.
Next Story






