- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రతీ రైతుకూ రూ.25వేల పరిహారం ఇవ్వాలి
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: అనంతపురం జిల్లాలో గతేడాది రూ.2వేల కోట్ల పంట నష్టం జరిగితే కేవలం రూ.25లక్షలు పరిహారంగా ఇచ్చి చేతులు దులుపుకున్నారని మాజీ మంత్రి నారా లోకేష్ విమర్శించారు. శుక్రవారం ఆయన అనంతపురం జిల్లా గుత్తి మండలం కరిడికొండ గ్రామంలో దెబ్బతిన్న వేరుశనగ పంటను పరిశీలించారు. 15నెలల నుంచి రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, పంటల బీమా సొమ్ము ఇవ్వలేదన్నారు. పంట నష్టపోయిన ప్రతీ రైతుకూ రూ.25వేలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పంపుసెట్లకు మీటర్లు బిగిస్తే […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: అనంతపురం జిల్లాలో గతేడాది రూ.2వేల కోట్ల పంట నష్టం జరిగితే కేవలం రూ.25లక్షలు పరిహారంగా ఇచ్చి చేతులు దులుపుకున్నారని మాజీ మంత్రి నారా లోకేష్ విమర్శించారు. శుక్రవారం ఆయన అనంతపురం జిల్లా గుత్తి మండలం కరిడికొండ గ్రామంలో దెబ్బతిన్న వేరుశనగ పంటను పరిశీలించారు. 15నెలల నుంచి రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, పంటల బీమా సొమ్ము ఇవ్వలేదన్నారు. పంట నష్టపోయిన ప్రతీ రైతుకూ రూ.25వేలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పంపుసెట్లకు మీటర్లు బిగిస్తే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రైతు వ్యతిరేక విధానాలు అమలుచేస్తున్న ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు రైతులంతా ఐక్యం కావాలని పిలుపునిచ్చారు.
Next Story






