- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
‘వైసీపీ రౌడీ మూకలకు చిప్పకూడు ఖాయం’
by Mahesh |

X
దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ నేత హత్యపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ రౌడీలు పంచాయితీ ఎన్నికల్లో తమ బెదిరింపులకు తలొగ్గలేదనే కురువ శ్రీనివాసులు అనే టీడీపీ నేతను అత్యంత దారుణంగా హత్య చేశారని లోకేష్ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ఫ్యాక్షన్ మూర్ఖుడ్ని చూసి రేచ్చిపోతున్న వైసీపీ రౌడీ మూకలకు చిప్పకూడు ఖాయమన్నారు. అంతేకాకుండా కురువ శ్రీనివాసులు కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందన్నారు.
Next Story