పూళ్లలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి: నారా లోకేశ్

81

దిశ,వెబ్ డెస్క్: ఏపీ సీఎం జగన్‌పై ట్విట్టర్‌లో టీడీపీ నేత నారా లోకేశ్ తీవ్రంగా మండి పడ్డారు. బూమ్ బూమ్ జగన్ రెడ్డికి ఫేక్ మద్యం అమ్మకాలపై ఉన్న శ్రద్ద ప్రజలకు సురక్షిత తాగునీరు అందించడంపై లేదని విమర్శించారు. ఏలూరులో భయంకరమైన పరిస్థితులు ఎదురైనా ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందన్నారు. ఇప్పుడు పూళ్లలో 28 మంది అనారోగ్యానికి గురయ్యారనీ చెప్పారు. పూళ్లలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి ప్రజలకు మెరుగైన సహాయం అందించాలని అన్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..