పీకల్లోతు కష్టాల్లో ప్రజలు : లోకేష్

by Vadlamudi Anukaran |

<p>దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ప్రభుత్వంపై టీడీపీ కీలక నేత, మాజీ మంత్రి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ&#8230; వైసీపీ ప్రజాప్రతినిధులకు ప్రజల సమస్యలు వినే ఓపిక లేకపోవడం దారుణం అన్నారు. తమను ఆదుకోవాలని అడిగిన ప్రజలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని విమర్శించారు. ప్రజాప్రతినిధులను చూసి రైతులు, ప్రజలు బిక్కుబిక్కుమంటూ వరదనీటిలోనే ఉన్నారని తెలిపారు. వరదల మూలంగా పీకల్లోతు కష్టాల్లో ఉన్న ప్రజలను సీఎం జగన్ ఆదుకోవాలని ట్విట్టర్ [&hellip;]</p>

పీకల్లోతు కష్టాల్లో ప్రజలు : లోకేష్
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ప్రభుత్వంపై టీడీపీ కీలక నేత, మాజీ మంత్రి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… వైసీపీ ప్రజాప్రతినిధులకు ప్రజల సమస్యలు వినే ఓపిక లేకపోవడం దారుణం అన్నారు. తమను ఆదుకోవాలని అడిగిన ప్రజలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని విమర్శించారు. ప్రజాప్రతినిధులను చూసి రైతులు, ప్రజలు బిక్కుబిక్కుమంటూ వరదనీటిలోనే ఉన్నారని తెలిపారు. వరదల మూలంగా పీకల్లోతు కష్టాల్లో ఉన్న ప్రజలను సీఎం జగన్ ఆదుకోవాలని ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేశారు.

Next Story